BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 11:39 am
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి వైభవంగా పల్లకిసేవ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
28 Nov, 2026 - 11:39 AM
27 వీక్షణలు

కనిగిరి:

కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి పల్లకిసేవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు దాతలు అల్పాహారం అందించారు.

బైరపు కృష్ణ, ఆయన సతీమణి విశ్వేశ్వరి, గుప్తా సాయినాథ్, అల్లుడు హేమంత్ గోపి, కుమార్తె సుప్రజ, లేళ్ల మురళీకృష్ణ, ఆయన సతీమణి స్వరూప, కుమారుడు కార్తికేయ, గొర్రె వెంకటేశ్వర్లు, ఆయన సతీమణి కుమారి అల్పాహార వితరణకు సహకరించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కుందురు తిరుపతి రెడ్డి, కార్యదర్శి కొప్పరపు సత్యాలు, కోశాధికారి ఉప్పాల నరసింహారావు, ఉపాధ్యక్షుడు సింగరాజు మాలకొండేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఉప్పాల సుబ్బారావు పాల్గొన్నారు.

అలాగే కమిటీ సభ్యులు పైడిమర్రి ప్రసాదు, మాలకొండారెడ్డి, చిరివెళ్ల పార్థసారథి, నున్నా శ్రీనివాసులు, శ్రీరాం సురేష్, పల్లా మాలకొండ్రాయుడు, ఒంటేరు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. పల్లకిసేవలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.