BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 06:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్కూల్ రీయూనియన్‌లో మొదలైన ప్రేమ.. చివరకు జంట హత్యలకు దారితీసిన కక్ష

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 06:56 PM
15 వీక్షణలు

మాజీ ప్రియురాలు, ఆమెతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి దారుణ హత్య

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు తమిళనాడు: పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ కలుసుకున్న ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే కొంతకాలానికే ఆ ప్రేమ వ్యవహారం కక్షగా మారి చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న జంట హత్యల ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మాలిని, సంజయ్ గాంధీ గతంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారు. గతేడాది నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే కొంతకాలంగా మాలిని సంజయ్‌కు దూరంగా ఉంటూ తన సమీప బంధువు రంజిత్ కుమార్‌తో సన్నిహితంగా ఉండటం సంజయ్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో మాలిని, రంజిత్ కుమార్‌పై కక్ష పెంచుకున్న సంజయ్ గాంధీ వారిని హతమార్చాలని పథకం రూపొందించినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల మాలిని, రంజిత్ కుమార్ కలిసి ఓ ప్రాంతానికి వెళ్లిన సమయంలో మాటువేసిన నిందితుడు వారిపై ఆకస్మికంగా దాడి చేసి ఇద్దరినీ హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సంజయ్ గాంధీని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన విభేదాలు, కక్షే ఈ జంట హత్యలకు కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.