BREAKING
thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం!
Test 4
Date of Publish : 23 November 2026, 05:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దేశవ్యాప్తంగా అనర్హుల రేషన్ కార్డుల ఏరివేతకు కేంద్రం సిద్ధం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 05:57 PM
17 వీక్షణలు

ఉచిత రేషన్ పొందుతున్న అనర్హులపై కేంద్రం దృష్టి.. ప్రభుత్వ ఉద్యోగులు, కార్ల యజమానులకూ లబ్ధి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ పొందుతున్న లబ్ధిదారుల అర్హతలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పథకంలో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు సమాచారం. ఈ అధ్యయనం ప్రకారం పథకంలో సుమారు 13.2 శాతం ఇన్‌క్లూజన్ ఎర్రర్ ఉన్నట్లు గుర్తించారు. అంటే అర్హత లేని వారు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సొంతంగా కార్లు కలిగినవారు, ఏసీలు వినియోగిస్తున్నవారు సైతం ఉచిత రేషన్ పొందుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో అర్హతలను మరోసారి పరిశీలించి, అనర్హుల పేర్లను తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అనర్హుల గుర్తింపునకు అనుసరించే విధివిధానాలు, ఏ ప్రాతిపదికన కార్డులను తొలగిస్తారనే అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.