BREAKING
thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం! thumb ● గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ఇవ్వాలి thumb ● గోవింద్‌పేట్‌లో రేపటి నుంచి ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం thumb ● 36 రోజుల అనుష్ఠాన దీక్షను పూర్తి చేసిన శ్రీ కేదారనంద స్వాములు thumb ● కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం thumb ● ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి thumb ● జెండా దిమ్మె ఏర్పాటుకు అడ్డంకులపై తురక కాశ సంక్షేమ సంఘం నిరసన thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా షేక్ అనీషా ప్రమాణ స్వీకారం thumb ● గుంటూరు నూతన మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణ ప్రమాణ స్వీకారం thumb ● బంగారంలో ‘రీనియం’ కల్తీ కలకలం.. హాల్‌మార్క్ పరీక్షల్లోనూ బయటపడని వైనం thumb ● ఆటోలోనే బిడ్డకు ఊయల.. తండ్రి ప్రేమకు హృదయాన్ని హత్తుకునే నిదర్శనం!
Test 4
Date of Publish : 23 November 2026, 06:06 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

షేక్ చాంద్ బాషా (బుజ్జి భాయ్) నీ ఆదరించి గెలిపించండి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పామూరు
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Nov, 2026 - 06:06 PM
18 వీక్షణలు

పామూరు పంచాయితీని అభివృద్ధి చేసి చూపిస్తాం  కనిగిరి వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల

పామూరు వైఎస్ఆర్ సిపి సర్పంచ్ అభ్యర్థి షేక్ చాంద్ బాషా (బుజ్జి) కి మద్దతుగా పామూరు పట్టణంలో ప్రచారం చేసిన కనిగిరి ఇంచార్జ్ డాక్టర్ దద్దాల 

ఈనెల 26న జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి షేక్ చాంద్ బాషాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారు కోరారు. సోమవారం పామూరు పట్టణంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడిందని, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ పత్రాలను చించివేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పామూరు పంచాయతీ అభివృద్ధికి కృషి చేసే షేక్ చాంద్ బాషాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.


ఈ ప్రచార కార్యక్రమంలో పామూరు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ సీపీ అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు