BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 04:35 pm
Posted by : SEETHA KIRAN KUMAR

మెట్రో రైలు పట్టాలపై దూకిన ఓ వ్యక్తి.. అరగంటసేపు నిలిచిన మెట్రో సేవలు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
11 Nov, 2026 - 04:35 PM
6 వీక్షణలు

వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసిన సిబ్బంది.. వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని విజయనగర మెట్రో స్టేషన్‌లో మంగళవారం ఓ వ్యక్తి రైలు పట్టాలపైకి దూకిన ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం 1:31 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాలపైకి వ్యక్తి దూకిన విషయాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యగా మెట్రో విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేశారు. అనంతరం భద్రతా సిబ్బంది స్పందించి పట్టాలపై ఉన్న వ్యక్తిని సురక్షితంగా ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వ్యక్తిని పట్టాల నుంచి బయటకు తీసుకొచ్చిన అనంతరం, భద్రతాపరమైన చర్యలు పూర్తిచేసి మధ్యాహ్నం 1:58 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో మెట్రో రైళ్ల రాకపోకలు తిరిగి కొనసాగాయి. మరోవైపు, పోలీసులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.