BREAKING
thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
Date of Publish : 23 September 2026, 07:45 pm
Posted by : SEETHA KIRAN KUMAR

చార్మినార్ వద్ద ఊడిపడిన సిమెంట్ పూత కొంత భాగం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
23 Sep, 2026 - 07:45 PM
16 వీక్షణలు

హైదరాబాద్: నగరంలో సుమారు 30 నిమిషాల పాటు వర్షం కురిసిన నేపథ్యంలో చార్మినార్‌లోని లాడ్ బజార్ వైపు ఉన్న భాగంలో తెల్లటి సిమెంట్ పూతలో కొంత భాగం ఊడిపడిన ఘటన చోటుచేసుకుంది.

సిమెంట్ పూత ఊడిపడిన విషయాన్ని గుర్తించిన చార్మినార్ భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కిందపడిన పూత భాగాలను తొలగించి, పరిసర ప్రాంతాన్ని పరిశీలించినట్లు సమాచారం.

ఈ ఘటనలో ఎవరికైనా గాయాలు లేదా ఇతర నష్టం జరిగినట్లు ప్రాథమికంగా ఎలాంటి సమాచారం లేదు.

చార్మినార్ చారిత్రక కట్టడం కావడంతో ఘటనపై సంబంధిత అధికారులు పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో కట్టడం నిర్మాణానికి ఎలాంటి నష్టం జరిగిందని నిర్ధారించలేము.