BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 07:05 pm
Posted by : కూనురు మధు

జన్మదిన వేడుకల్లో సేవా స్ఫూర్తి..

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Nov, 2026 - 07:05 PM
13 వీక్షణలు

అరేగూడెంలో ఉచిత మెగా వైద్య శిబిరం

చిట్యాల (ఎన్ టుడే న్యూస్ )

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం అరేగూడెం గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మమతా హాస్పిటల్‌కు చెందిన వైద్య బృందం గ్రామ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలపై తగిన సలహాలు, సూచనలు అందించింది.

ఈ సందర్భంగా సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. జన్మదిన వేడుకలను ఆడంబరాలకు పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా

వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. శిబిరానికి సహకరించిన మమతా హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాచమల్ల మహేష్, సప్పిడి అనిత, అశోక్, గ్రామ పెద్దలు ఆరూరి రాములు, సిందే ఆంజనేయులు, మోటే మల్లయ్య, పోకిరి వినయ్ కుమార్, గుండె రమేష్ తదితరులు పాల్గొన్నారు.