BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 06 October 2026, 01:37 pm
Posted by : KADARI RAMANA

గీత పారిశ్రామిక సంఘం అక్రమాలపై విచారణ జరపాలి నిజమైన గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
06 Oct, 2026 - 01:37 PM
54 వీక్షణలు

నిర్మల్ పట్టణంలో నిర్వహించబడుతున్న గీతా పారిశ్రామిక సంఘం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి నిజమైన గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు మంగళవారం నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్వహించబడుతున్న గీత పారిశ్రామిక సంఘంలో నిజమైన గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వకుండా వ్యాపారులకు ఉద్యోగులకు రాజకీయ నేతలకు బడా కాంట్రాక్టులకు సభ్యత్వం ఇచ్చి కొల్లగొడుతున్నారని వారు ధ్వజమెత్తారు దీనిపై సంబంధిత ఎక్సైజ్ అధికారులకు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై కలెక్టర్ కూడా ప్రజా ఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు ఈ గీత సంఘంలో పట్టణంలో  నిబంధనలకు విరుద్ధంగా 11 విక్రయ కేంద్రాలు నిర్వహించవలసి ఉన్న 20 చోట్ల తెల్ల గళ్ళు విక్రయాలు విక్రయిస్తున్నారని వారు ఆరోపించారు నిర్మల్ పట్టణంలో గీత వృత్తిని నిర్వహించుకుంటూ ఏ ఆధారం లేని నిరుపేద గీత కార్మికులకు ఏ ఆధారం లేని కుటుంబ సభ్యులకు సభ్యత్వంలో అవకాశం కల్పించాలని దరఖాస్తు పెట్టుకున్న పారిశ్రామిక సంఘం ప్రతినిధులు వాటిని తిరస్కరించడం జరుగుతుందని తెలిపారు నిర్మల్ ప్రాంతం ఒక సంఘంలో ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్న పేర్లను పత్రిక ముఖంగా ప్రకటించారు ఈ ఆక్రమాలపై గీత కార్మికులు 25 చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు నిజమైన గీత కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను మాత్రమే తమ ఎత్తిచూపుతున్నామని వారికి న్యాయం చేస్తే బాగుంటుందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు దీనిపై విచారం జరిపి చర్యలు పట్టని పక్షంలో వారం రోజుల్లో ఉద్యమకారేశ్వరన ప్రకటిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ గౌడ ఐక్య సాధన పోరాట సమితి స్టేట్ జనరల్ సెక్రటరీ పొన్నం నారాయణ గౌడ్ గౌడ హక్కుల పోరాట సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్ విశాల్ గౌడ్ పొన్నం శివాజీ గౌడు గౌడ సభ్యులు తదితరులు పాల్గొన్నారు