700 గ్రాముల బరువు తేడా.. సుచికకు నిరాశ
అంతర్జాతీయం
అంతర్జాతీయం
క్రీడా వార్తలు: ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారిణి సుచికకు అనూహ్య పరిణామం ఎదురైంది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి సుచిక, సింగపూర్‌కు చెందిన క్రీడాకారిణి మధ్య బౌట్ డ్రాగా ముగిసింది.
టోర్నమెంట్ నిబంధనల ప్రకారం బౌట్ డ్రాగా ముగిసిన సందర్భంలో ఇద్దరు అథ్లెట్లలో బరువు తక్కువగా ఉన్న క్రీడాకారిణికి విజయం కేటాయిస్తారు. ఈ నిబంధన ప్రకారం సింగపూర్ క్రీడాకారిణి విజేతగా నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించినట్లు సమాచారం.
సుచిక బరువు సింగపూర్ క్రీడాకారిణి కంటే సుమారు 700 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఫలితం ఆమెకు అనుకూలంగా రాలేదు.
ఈ పరిణామంతో సుచికకు ఫైనల్ అవకాశాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.