BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 10 May 2026, 08:22 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఆడపిల్లలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 May, 2026 - 08:22 AM
136 వీక్షణలు

ఆడపిల్లలకు ఉచిత టైలరింగ్ శిక్షణ 

గ్రామ పరివర్ధన సేవా సంస్థ -

 ఇటుక నెల్లూరు అంబేద్కర్ జ్ఞాన భవనమునందు గ్రామ పరివర్తన సేవా సంస్థ

అధ్యక్షులు టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆడపిల్లలకు టైలరింగ్ శిక్షణా కార్యక్రమం ప్రారభించడం జరిగినది. ఈ టైలరింగ్ శిక్షణ ఉచితంగా నిర్వహించబడుతుంది. ఇది చదువుకుంటున్న ఆడబిడ్డలు సెలవు సమయాలలో వృధాగా కాలం గడపక వారు నేర్చుకుంటే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగినది. ముఖ్యంగా ఈ కార్యక్రమములో అంబేద్కర్ యువసేన సభ్యులు చిన్న రెడ్డప్ప జ్ఞానేంద్ర, వేణు, వెంకటేశు, గ్రామ పెద్దలు, టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఆడబిడ్డలు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడబిడ్డలకు ఎంతో మేలు జరుగుతుందని గ్రామస్తులు అభివర్ణించారు. టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్లు ఎవరైనా కూడా నేర్చుకోవచ్చని అంబేద్కర్ జ్ఞాన భవన కమిటీ, గ్రామ పర్యటన సేవా సంస్థ అధ్యక్షులు టి శ్రీనివాసులు తెలియపరిచారు.