BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 09:55 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వెలిగండ్ల సర్పంచ్ అభ్యర్థిగా పెరుగు తిరుపాలు ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / వెలిగండ్ల
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
15 Nov, 2026 - 09:55 PM
23 వీక్షణలు

పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి: డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

వెలిగండ్ల, నవంబర్ 15 (ఎన్ టుడే న్యూస్):

కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను ఆదివారం సాయంత్రం వెలిగండ్ల మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న పంచాయతీ ఎన్నికలు, వెలిగండ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చించారు.

ఈ సమావేశంలో వెలిగండ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పెరుగు తిరుపాలును డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఖరారు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అనిశెట్టి కృష్ణ, తాతపూడి సురేష్ బాబు, తాతపూడి నాని, చిట్టి గోపాల్, చిట్టి రవి, బిజ్జం వెంకటస్వామి రెడ్డి, అయినకోట వెంకట రంగయ్య, షేక్ కమల్ వలి, సోము బాల చౌడారెడ్డి, సోము మోహన్ రెడ్డి, చిలంకూరి నాగార్జున, చిలంకూరి బాలనారాయణ, సూరబోయిన గురుప్రసాద్, తాతపూడి మోషే, మేళం చిన్న, పగడాల చక్రిరావు, నందికోలా మాలకొండయ్య, యాకోబు, మన్నం రవి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.