BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 09:52 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కొండపి మండలంలో తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
15 Nov, 2026 - 09:52 PM
27 వీక్షణలు

సీసీ కెమెరాల పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ

కొండపి (ఎన్ టుడే న్యూస్):

స్థానిక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొండపి మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు.

మండలంలోని పెట్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించి మూడు నామినేషన్లు, పెన్నూరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక నామినేషన్ దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. వార్డు మెంబర్ స్థానాలకు మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామకృష్ణ పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటి నిరంతర పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.