BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 09:49 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చౌటపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ తరఫున వేముల అనూష నామినేషన్ దాఖలు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
15 Nov, 2026 - 09:49 PM
17 వీక్షణలు

చౌటపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ తరఫున వేముల అనూష నామినేషన్ దాఖలు

నన్ను గెలిపిస్తే చవటపాలెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా 

కొండపి మండలం చౌటపాలెం గ్రామ సర్పంచ్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేముల అనూష నామినేషన్ దాఖలు చేశారు. పెట్లూరు హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.

గ్రామంలో ప్రజల మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్లు వేముల అనూష తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా వేముల అనూష మాట్లాడుతూ.. చౌటపాలెం గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి, ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.