BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 01 July 2026, 07:48 pm
Posted by : కూనురు మధు

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Jul, 2026 - 07:48 PM
112 వీక్షణలు

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యుల పాత్ర కీలకం అని చిట్యాల లయన్స్ క్లబ్ సభ్యులు అన్నారు జాతీయ డాక్టర్స్ డే పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ప్రముఖ వైద్యులను ఘనంగా సన్మానించారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యులు అందిస్తున్న అమూల్యమైన సేవలను కొనియాడుతూ వారికి శాలువాలు కప్పి, మెమోంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.​ ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రేగులగడ్డ నరసింహ గౌడ్, కార్యదర్శి పాటి మాధవ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు ఎన్నో కుటుంబాలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న వైద్యులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సన్మానం పొందిన డాక్టర్లు యన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పొన్నం లక్ష్మయ్య గౌడ్, రంగా వెంకటేశ్వర్లు, ఏనుగు కాంతి రెడ్డి, వరకంతం భాస్కర్ రెడ్డి, బెలిదే సత్యనారాయణ, పబ్బతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.