BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 10:08 am
Posted by : NUNE SRIKANTH

ఆర్టీఐ రక్షక్ ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ గా నూనె శ్రీకాంత్ కుమార్ నియామకం.

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
20 Nov, 2026 - 10:08 AM
45 వీక్షణలు

ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ ఆర్మూర్ మండల ఇంచార్జిగా ఫతేపూర్ గ్రామానికి చెందిన నూనె శ్రీకాంత్ కుమార్ నియమితులయ్యారు.

ఈ మేరకు ఆర్టీఐ రక్షక్ సంస్థ వ్యవస్థాపక  అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ నియామక ఉత్తర్వులు జారీ చేసి, నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్టీఐ సతీష్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం–2005పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆర్టీఐ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. సంస్థ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని కోరారు.

అనంతరం నూతనంగా నియమితులైన ఆర్మూర్ మండల ఇంచార్జి నూనె శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ఆర్టీఐ రక్షక్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధికి, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.