BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 11 August 2026, 09:08 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఆస్తి గొడవ.. అన్నపై తమ్ముడు దాడి...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Aug, 2026 - 09:08 PM
266 వీక్షణలు

ఆస్తి గొడవ.. అన్నపై తమ్ముడు దాడి...

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు/రామసముద్రం 

ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత అన్నపై తమ్ముడు దాడి చేసిన ఘటన రామసముద్రం మండలం దీన్నెపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన వెంకటరమణ,హరినాథ్ అన్నదమ్ములు. కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో కొంతకాలంగా వీరిద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.సోమవారం ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తమ్ముడు హరినాథ్,అన్న వెంకటరమణ కాళ్లు చేతులు కట్టేసి దాడి చేయడమే కాకుండా ఆయన దగ్గర వున్న 70 వేల రూపాయల నగదు ను తీసేసుకున్నారని బాధితుడు తెలిపారు. గాయపడిన వెంకటరమణను కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనతో దీన్నెపల్లె గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.