BREAKING
thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Date of Publish : 01 October 2026, 07:59 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చీమకుర్తి గ్రానైట్ క్వారీలో ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
01 Oct, 2026 - 07:59 PM
13 వీక్షణలు

చీమకుర్తి: చీమకుర్తి క్విడ్ బెస్ట్ గ్రానైట్ క్వారీలో గురువారం సాయంత్రం ప్రమాదం జరిగినట్లు సమాచారం. మైనింగ్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ రాళ్లతో కూడిన గోడ కూలినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా లేదా రాళ్ల కింద చిక్కుకున్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన స్థలంలో ఉన్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఘటన స్థలానికి మీడియా ప్రతినిధులను వెళ్లకుండా అడ్డుకున్నట్లు కూడా సమాచారం.