BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 05 July 2026, 11:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు: నేటి నుంచి పాపికొండల బోటింగ్‌ యాత్ర పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
133 వీక్షణలు

భద్రతా కారణాలతో కొంతకాలంగా నిలిపివేసిన పాపికొండల బోటింగ్‌ యాత్రకు అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో నేటి నుంచి పాపికొండల సందర్శనకు బోటింగ్‌ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

గోదావరి అందాలు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను ఆకట్టుకునే పాపికొండల యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో పర్యాటకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాజమండ్రి పుష్కర ఘాట్‌తో పాటు భద్రాచలం నుంచి కూడా బోటింగ్‌ యాత్రలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.

పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. బోట్లలో తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు ధరించాలని, భద్రతా నిబంధనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు