BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 05 July 2026, 11:07 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

విఠలం ఇది ఓ గ్రామం పేరు మాత్రమే కాదు..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jul, 2026 - 11:07 AM
105 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు ప్రతినిధి 

స్వామి పేరునే మొదటి పాండురంగ స్వామి ఆలయ నిర్మాణం...

భారత దేశ చరిత్ర లో నాలుగు వందల ఏళ్ల పాటు పరిపాలించిన విజనగరసామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవా రాయల్, వేంకంట పతి రాయుల వారు నిర్మించిన ఎన్నో ఆలయాల్లో అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం మండలం నుండి నాలుగు కిలోమీటర్ల దూరం లో సుమారు 16,17 వ శతబ్దం లో విఠలేశ్వర స్వామి పేరునే తమ ఊరు పేరు గా మార్చుకొన్న విఠళం అనే ఊరు ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి పాండురంగ స్వామి పేరు నె ఊరి పేరుగా ఏర్పాటు చేసుకొన్న శ్రీ కృష్ణ ఆలయానికి సంబందించిన విఠలం అనే గ్రామంలో శిథిలమైన విజయనగర కాలపు ఆలయాన్ని గురించి పరిశీలించి,శిల్పాలు, శాసనాలు,ఊరి ప్రజల నోటి మాటలను అధ్యయనం చేసి, ఆ ఆలయం ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారు అనే విషయాల గురించి శోధించి, ఆధారాలు సేకరించి పుస్తక మరియు ఏఐ వీడియో రూపంలో సాయి కృష్ణ అభిమన్యు చిత్రీకరించారు.