BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 05 July 2026, 12:18 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

చిత్తూరులో ఛార్జర్ పేలడంతో ఇంట్లో మంటలు 90వేలు నష్టం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Jul, 2026 - 12:18 PM
169 వీక్షణలు

చిత్తూరు, పుంగనూరు ప్రతినిధి 

తవణంపల్లి(M) ఎగువతడకరా ఈ. వెంకటాపురంలో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ ఛార్జర్ పేలడంతో మాజీ సర్పంచ్ దివంగత సుబ్రహ్మణ్యం శెట్టి నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రూ.90 వేల నగదు, పట్టు వస్త్రాలు, లైట్లు, టీవీతో పాటు ఇతర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. వారు ఇంటి తాళాలు పగులగొట్టి మంటలను ఆర్పేశారు.