BREAKING
thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి
Date of Publish : 03 October 2026, 08:47 am
Posted by : ADARI RAMA PRASAD

మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
03 Oct, 2026 - 08:47 AM
12 వీక్షణలు

మునగపాక: గాంధీ జయంతిని పురస్కరించుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం స్థానిక పీఏసీఎస్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ ఎస్. బ్రహ్మాజీ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి, మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.