BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 13 October 2026, 10:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దసరాకు కొత్త పార్టీ ప్రకటన.. విజయసాయిరెడ్డి వెల్లడి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Oct, 2026 - 10:11 PM
13 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా తన కొత్త పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తానని ఆయన ఎక్స్‌ వేదికగా తెలిపారు.

పార్టీ పేరు, జెండా, ఎజెండాను దసరా నాటికి సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రెండు కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రతి నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

యువతకు రాజకీయాల్లో ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తూ మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.