BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 06:05 pm
Posted by : MUSUGU GOPI

ఏపీ డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
14 Nov, 2026 - 06:05 PM
10 వీక్షణలు

ఏపీ డీఎస్సీ దరఖాస్తులకు తొలి రోజే స్పందన..397 మంది అభ్యర్థుల అప్లికేషన్లు

2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభం.. నవంబర్ 30 వరకు దరఖాస్తులకు అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియకు తొలి రోజే అభ్యర్థుల నుంచి స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 11న ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి రోజే 397 మంది అభ్యర్థులు మొత్తం 487 పేపర్లకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

డీఎస్సీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 30 వరకు కొనసాగనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, పోస్టుల సమాచారం, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి నోటిఫికేషన్‌లోని నిబంధనలను పూర్తిగా పరిశీలించిన అనంతరం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు గడువును దృష్టిలో ఉంచుకుని ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.