BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 06:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అప్పిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:53 PM
0 వీక్షణలు

 2029లో మా ప్రతిస్పందన ఎలా ఉంటుందో సిద్ధంగా ఉండండి: అంబటి రాంబాబు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పిరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని ఆరోపించారు. జైలులో సైతం అధికారులు ఆయనను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీకి రక్షణ కల్పించలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బస్సు నుంచి బ్యాలెట్‌ పెట్టెను ఎందుకు దించారనే విషయంపై ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదని విమర్శించారు. బ్యాలెట్‌ పెట్టెను కాపాడినందుకే అప్పిరెడ్డిని అరెస్టు చేశారని ఆరోపించారు. కొమ్మినేని కోటేశ్వరరావు గెలుపు కోసం పోలీసులు పనిచేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. 2029 ఎన్నికల సమయంలో తమ ప్రతిస్పందన ఎలా ఉంటుందో సిద్ధంగా ఉండాలని అంబటి రాంబాబు హెచ్చరించారు

.