BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 18 May 2026, 05:45 pm
Posted by : V శ్రీనివాస్

అరుణక్క నగర్‌లో పూడికతీత పనుల ప్రారంభం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 May, 2026 - 05:45 PM
140 వీక్షణలు

మంచిర్యాల 8వ డివిజన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో మేయర్ దర్బా మధుకర్ ఆధ్వర్యంలో పూడికతీత పనులను ఘనంగా ప్రారంభించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో కాలువల్లో పేరుకుపోయిన చెత్త, పూడిక తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం వర్షాల సమయంలో కాలనీవాసులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో నిధులు మంజూరై, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు