BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 24 November 2026, 08:10 pm
Posted by : K MAHESH

మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
24 Nov, 2026 - 08:10 PM
4 వీక్షణలు

కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు వెయ్యి మందికి అన్నదానం

వలిగొండ, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మత్స్యగిరిగుట్ట మాజీ డైరెక్టర్, అరూరు గ్రామ యాదవ సంఘం అధ్యక్షుడు కసిరబోయిన లింగయ్య అరుణ యాదవ్ ఆధ్వర్యంలో మత్స్యగిరిగుట్టలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా మత్స్యగిరిగుట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తుల కోసం ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి మందికి అన్నప్రసాదం పంపిణీ చేశారు. గుట్టకు వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, భక్తులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.