BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 24 November 2026, 09:49 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో జ్వాలాతోరణం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 09:49 PM
8 వీక్షణలు

జ్వాలాతోరణాన్ని దర్శించుకున్న వేలాది మంది భక్తులు.. ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు

ఎన్ టుడే న్యూస్:

కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసి, దాని కిందుగా ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి తిరిగి గర్భగుడిలోకి తీసుకువెళ్లే సంప్రదాయం కొనసాగుతోంది.

జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి, జ్వాలాతోరణాన్ని దర్శించుకుని శివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలతో పాటు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొండపి ఎస్‌ఐ త్యాగరాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.