BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 24 November 2026, 09:53 pm
Posted by : NUNE SRIKANTH

బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
24 Nov, 2026 - 09:53 PM
5 వీక్షణలు

వివిధ శుభకార్యాలకు హాజరు.. సాయంత్రం పీవీఆర్ భవన్‌లో నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో

ఆర్మూర్, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నవంబర్ 25, బుధవారం నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు గృహప్రవేశ, వివాహ, రిసెప్షన్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.

  • ఉదయం 10:30 గంటలకు – చేపూర్ గ్రామం: జన్నపల్లి గంగాధర్ గారి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు.

  • ఉదయం 11:45 గంటలకు – మెట్‌పల్లి: కోరుట్ల రోడ్డులోని ఏకలవ్య నగర్, లిమ్రా ఫంక్షన్ హాల్‌లో ఆమందు భుజంగరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.

  • మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల వరకు: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ శుభకార్యాల్లో పాల్గొంటారు.

  • మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7:00 గంటల వరకు – ఆర్మూర్: పీవీఆర్ భవన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు అందుబాటులో ఉంటారు.

  • సాయంత్రం 7:00 గంటలకు – నిజామాబాద్: పీహెచ్ఆర్ కన్వెన్షన్‌లో బీరెల్లి విజయరావు కుమారుడి రిసెప్షన్ కార్యక్రమానికి హాజరవుతారు.

ఈ పర్యటనలో భాగంగా ఆయా మండలాలు, పట్టణాలు, గ్రామాలు, వార్డులకు చెందిన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా కార్యక్రమాలకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.