BREAKING
thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే
Date of Publish : 30 September 2026, 07:56 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

రేపటి పెన్షన్ పంపిణీకి సర్వంసిద్ధం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
30 Sep, 2026 - 07:56 PM
15 వీక్షణలు

కొండపి, సెప్టెంబర్ 30: అక్టోబర్ 1న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కొండపి మండలం ఎంపీడీవో రామాంజనేయులు తెలిపారు.

కొండపి మండలంలోని 19 గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న పింఛన్‌దారులకు ఉదయం 6 గంటల నుంచి పింఛన్లను యథావిధిగా పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.

పింఛన్‌దారులు నిర్ణీత సమయంలో తమ గ్రామ సచివాలయాల పరిధిలో పింఛన్‌ను పొందాలని ఎంపీడీవో సూచించారు. మండలవ్యాప్తంగా పింఛన్ పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత సిబ్బందికి ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలిపారు.