BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అయ్యప్పరాజుగూడెంలో కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్ట మహోత్సవం....

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:42 PM
72 వీక్షణలు

అయ్యప్పరాజుగూడెంలో కనకదుర్గమ్మ ఆలయ ప్రతిష్ట మహోత్సవం.. పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెం గ్రామంలో ఆదివారం కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్), చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, ఏలూరు పార్టీ ఇన్‌చార్జి జయప్రకాష్, లింగపాలెం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నపునేని శాంతారావు, మండల యువజన విభాగం అధ్యక్షులు చిదరాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.