BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 11:44 pm
Posted by : SHAIK CHAND BASHA

ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
29 Aug, 2026 - 11:44 PM
65 వీక్షణలు

ముద్దనూరు: గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ముద్దనూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు భాష గొప్పతనం, తెలుగు సాహిత్యానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. వ్యవహారిక భాష ఉద్యమానికి గిడుగు రామమూర్తి పంతులు చేసిన కృషిని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు.

తెలుగు భాషను పరిరక్షించడంతో పాటు, భావితరాలకు తెలుగు భాషా సాహిత్య ప్రాధాన్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు తెలుగు భాషపై ఆసక్తి పెంచుకుని, నిత్య జీవితంలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.