BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 11:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో బీజేపీ ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ-2 ఫారం సెవెన్ సమీక్ష సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 11:49 PM
78 వీక్షణలు

18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు కావాలి: పోలే శాంతి

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట:

విస్సన్నపేట మండలంలో ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ-2 ఫారం సెవెన్ సమీక్ష సమావేశం మండల అధ్యక్షుడు గంగిశెట్టి మధు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పోలే శాంతి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తులో యువత పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

ఎస్‌ఐఆర్ బీఎల్‌ఏ-2 ఫారం సెవెన్ ప్రక్రియపై బీజేపీ నాయకులతో ఆమె చర్చించారు. ఓటర్ల నమోదు, బూత్ స్థాయి కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో విస్సన్నపేట మండల అధ్యక్షుడు గంగిశెట్టి మధు, తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్ బాబు, మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు యశోద సుందర్ రావు, మండల సీనియర్ నాయకులు వెలగ రామారావు, మైనారిటీ ఉపాధ్యక్షుడు తాజుద్దీన్, బీఎల్వోలు, కార్యకర్తలు పాల్గొన్నారు.