BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 29 August 2026, 11:50 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి.

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
29 Aug, 2026 - 11:50 PM
371 వీక్షణలు

చిట్యాలలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి.. 6న ఊరందరి బోనాలు

నల్గొండ జిల్లా చిట్యాల పురపాలక సంఘం పరిధిలో శ్రీకృష్ణాష్టమి (ఉట్ల పండగ), గ్రామ దేవతలకు ఊరందరి బోనాల నిర్వహణకు సంబంధించి శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పురపాలక సంఘం చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో, దౌలతాబాద్ వాసు పంతులు సమన్వయంతో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం శ్రీకృష్ణాష్టమి (ఉట్ల పండగ), సెప్టెంబర్ 6వ తేదీ ఆదివారం గ్రామ దేవతలకు ఊరందరి బోనాలు సమర్పించాలని నిర్ణయించారు. పట్టణ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పండుగలను నిర్వహించాలని పురపాలక సంఘం చైర్‌పర్సన్ కోరారు. ఈ సమావేశంలో అఖిలపక్ష సభ్యులు, పురపాలక సంఘ కౌన్సిల్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.