BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 09:06 pm
Posted by : SHAIK CHAND BASHA

సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
30 Aug, 2026 - 09:06 PM
106 వీక్షణలు

సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

సింహాద్రిపురం | Ntoday News

సింహాద్రిపురం మండల పరిధిలోని అంకాలమ్మగూడూరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందుల (బలపనూరు) వైపు నుంచి అంకాలమ్మగూడూరు వైపు వెళ్తున్న ఓ ఆటో వెనుక బైక్‌పై ఓ వ్యక్తి వేగంగా వస్తున్నాడు. రహదారిపై గుంతలు అధికంగా ఉండటంతో ఆటో డ్రైవర్ వాహనాన్ని నెమ్మదించి ఎడమ వైపునకు తిప్పాడు.

ఆ సమయంలో బైక్‌ చోదకుడు ఆటోను ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంత, ఆటోను గమనించడంతో ఆందోళనకు గురై అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయి రహదారి పక్కన ఉన్న రాళ్లపై పడిపోయింది.

ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రహదారిపై గుంతల కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటూ, అధికారులు స్పందించి గుంతలను పూడ్చి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.