BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 05 August 2026, 04:31 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బాలయ్య త్వరగా కోలుకోవాలని పుంగనూరులో అభిమానుల ప్రత్యేక పూజలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
05 Aug, 2026 - 04:31 PM
66 వీక్షణలు

బాలయ్య త్వరగా కోలుకోవాలని పుంగనూరులో అభిమానుల ప్రత్యేక పూజలు...

అన్నమయ్య జిల్లా..

పుంగనూరు

సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడి చికిత్స పొందుతున్న నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని పుంగనూరు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మొపూరి మోహన్ రెడ్డి.రామకృష్ణ. నారాయణ రాజు. కృష్ణప్ప. మనోజ్. తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు రావాలని స్వామివారిని ప్రార్థించినట్లు అభిమానులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ సినిమా షూటింగ్‌లలో పాల్గొనాలని ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుతూ అభిమానులంతా కలిసి ప్రార్థనలు చేసినట్లు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. 


 .