BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 20 March 2026, 09:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా బీసీ సంక్షేమ సంఘం సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:02 PM
152 వీక్షణలు

బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఘనంగా… జిల్లా కార్యదర్శిగా బోట్ల శివ సత్యనారాయణ నియామకం

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ:

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల అభ్యున్నతి, సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చలు జరిపారు.

సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకుంటూ, విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన బోట్ల శివ సత్యనారాయణను బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శివ సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ సమాజ చైతన్యానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల సమస్యలపై గళమెత్తే నాయకుడిగా నిలుస్తానని స్పష్టం చేశారు. బీసీ వర్గాల హక్కులు, అవకాశాల కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.

అలాగే, ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు, రాష్ట్ర కార్యదర్శి మేక వెంకటేశ్వరరావు మరియు సంఘ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 ఈ నియామకం బీసీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు.