www.ntodaynews.com
భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది?
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది?
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంలో జగన్ ప్రభుత్వం హయాంలోనే 81 శాతం పనులు పూర్తయ్యాయని అప్పటి టీడీపీ ఎంపీలే చెప్పిన విషయం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి.: జనిపిరెడ్డి కృష్ణంరాజు
అయితే… పని ఒక ప్రభుత్వం చేస్తే, క్రెడిట్‌ను మరో ప్రభుత్వం తీసుకోవడం ఎంతవరకు న్యాయం?
ప్రజలకు నిజాలు తెలియాలి… క్రెడిట్ చోరీని ప్రశ్నించాలి!
భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి.
జనిపిరెడ్డి కృష్ణంరాజు
సోషల్ మీడియా కన్వీనర్
రావులపాలెం