BREAKING
thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు
మంచి మాట
Date of Publish : 30 October 2026, 07:31 pm
Posted by : PARSIKA KAMESH

వైసీపీలో చేరిన టీడీపీ, బీజేపీకి చెందిన 40 కుటుంబాలు

ఆంధ్రప్రదేశ్
30 Oct, 2026 - 07:31 PM
8 వీక్షణలు

చింతూరు మండలం అల్లిగూడెం కొత్తగుంపులో రాజకీయ చేరికలు

చింతూరు, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

చింతూరు మండలం పొలవరం జిల్లా పరిధిలోని పేగ పంచాయతీ అల్లిగూడెం గ్రామం కొత్తగుంపులో టీడీపీ, బీజేపీకి చెందిన సుమారు 40 కుటుంబాల సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్థానికంగా వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన పలువురు ముఖ్య కార్యకర్తలు వైసీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో పర్శక బాలకృష్ణ, పర్శక రమేష్, కణితి చిట్టిబాబు, పర్శక రమేష్, కణితి కామరాజు, మడకం నాగేశ్వరరావు, ధర్శయ్య తదితరులు ఉన్నారు.

మొత్తం 40 కుటుంబాలకు చెందిన సభ్యులు వైసీపీలో చేరినట్లు నిర్వాహకులు వెల్లడించారు.