BREAKING
thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● పట్టభద్రుల ఓటర్ల నమోదును యుద్ధప్రాతిపదికన చేపట్టాలి thumb ● బలపాల పీహెచ్‌సీలో మెరుగైన వైద్య సేవలు thumb ● తొర్రూరు మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బచ్చలి లక్ష్మణ్ thumb ● అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలి thumb ● శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి భూముల కొరత! thumb ● బయ్యారం హైస్కూల్ విద్యార్థులకు పాఠశాల బ్యాగుల పంపిణీ thumb ● బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం thumb ● అక్రమ బ్లాస్టింగ్‌పై 24 గంటల తర్వాత కదిలిన రెవెన్యూ అధికారులు
మంచి మాట
Date of Publish : 30 October 2026, 07:39 pm
Posted by : KOLA MAHESH

బయ్యారం కుమ్మరి సంఘానికి నూతన కార్యవర్గం

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
30 Oct, 2026 - 07:39 PM
3 వీక్షణలు

మండల కన్వీనర్‌గా పోతుగంటి సుమన్ ఏకగ్రీవ ఎన్నిక.. కో-కన్వీనర్‌గా మొగిలిచర్ల నరేందర్

బయ్యారం, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కుమ్మరి సంఘం జిల్లా కన్వీనర్ అలువాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు.

నూతన కమిటీ ఎన్నిక

మండల కన్వీనర్‌గా పోతుగంటి సుమన్, కో-కన్వీనర్‌గా మొగిలిచర్ల నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కమిటీ సభ్యులుగా సిలివేరు సత్యనారాయణ, మోదుగుల శ్రీహరి, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, దునుకు జానకి బాధ్యతలు చేపట్టనున్నారు.

సంఘం అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి

ఈ సందర్భంగా జిల్లా కమిటీ ప్రతినిధులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, కుమ్మరి కులస్తుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఐకమత్యమే సంఘానికి బలమని, సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, బయ్యారం మండల కుమ్మరి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.