BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 08:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 08:16 PM
26 వీక్షణలు

తిరువూరు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు: పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్‌లో భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాలతో పాటు పారిశ్రామిక రంగం, భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఆయన పునాది వేశారని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలు, అణు పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు దూరదృష్టితో వ్యవహరించారని అన్నారు. నవభారత నిర్మాణానికి విశేష కృషి చేసిన దార్శనిక నాయకుడిగా నెహ్రూ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డు ప్రకాశరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉప్పలపాటి లక్ష్మీదాస్, పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జి చిన్నంశెట్టి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు డాక్టర్ కడియాల నాగేశ్వరరావు, గంజా కృష్ణమోహన్, ఇజ్జాడ జగన్నాథరావు, కొత్తగుండ్ల గోపాలకృష్ణ, పర్వతం రామారావు, చావల రంగయ్య, కేఎల్ రావు, కుంచం చంద్రరావు, కుంచం దినేష్, గంధం శ్రీనివాసరావు, కిరణ్, గరికపాటి నరసింహారావు, కుదరవల్లి రమణారావు తదితరులు పాల్గొన్నారు.