BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 27 May 2025, 10:10 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

చిట్యాల ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

తెలంగాణ
27 May, 2025 - 10:10 PM
362 వీక్షణలు
చిట్యాల ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి NTODAY NEWS నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో 65వ జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ సంబంధించిన అండర్ పాసింగ్ బస్టాండ్ సమీపాన మరియు హై స్కూల్ దగ్గర్లో ప్రజలకు సౌకర్యం కోసం ఇవ్వాలని కోరుతూ. బుధవారం రోజున కేంద్ర మంత్రివర్యులు మరియు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఫ్లైఓవర్ బ్రిడ్జి అండర్ పాస్ విషయం పై చిట్యాల పట్టణ బిజెపి పార్టీ నాయకులు వ్యాపారస్తులు కలిసి రెండు రోజుల క్రితం వినతి పత్రం ఇవ్వడం జరిగింది విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి రీజనల్ ఆఫీసర్ శివకుమార్ తో ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావుతో లైవ్ ఓవర్ అండర్ పాస్ గురించి మాట్లాడడంతో RO మరియు PD బస్టాండ్ దగ్గరలో వనిపాకల రోడ్డు దగ్గర్లో ఫ్లై ఓవర్ అండర్పాస్లను ఇస్తానని మాట ఇచ్చిన అధికారులతో బుధవారం బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతుండగా నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు హైదరాబాద్ నుండి నల్గొండ వెళుతుండగా కాసేపు ఆగి వేగవంతంగా జరుగుతున్న పనుల ను చూసి అధికారులతో బిజెపి జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్ అధికారులు హామీ ఇచ్చినట్లుగా మరి అండర్ పాస్ ఎలా ఏర్పాటు చేస్తారని ఇక్కడ చూస్తే శరవేగంగా ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని మరి మీరు పనులు కొనసాగిస్తూ మరి అండర్పాస్ బస్టాండ్ వద్ద ఎలా ఇస్తారు అని మాట్లాడడంతో RO మరియు PD మాట్లాడుతూ మేము కాంట్రాక్టర్లతో డిజైన్ మార్చే విషయం పై మాట్లాడడం జరుగుతున్నది రెండు మూడు రోజుల్లో డిజైన్ మార్చి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తామని తప్పనిసరిగా రెండు అండర్పాసులు ఇస్తామని అధికారులు తెలియజేయడం జరిగినది వివరాలు తెలుసుకున్న వారిలో చిట్యాల పట్టణా బిజెపి నాయకులు భానుక కందాటి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube