BREAKING
thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె
Date of Publish : 03 October 2026, 05:07 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
03 Oct, 2026 - 05:07 PM
10 వీక్షణలు

నంబులపులకుంట: మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో పర్యాటక శాఖ నుంచి ఉత్తమ అవార్డులు అందుకున్న ఎద్దుల మనోహర్, ఆయన కుమారుడు ఎద్దుల అనిల్ కుమార్‌ను బీజేపీ ఏపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ జయరాం సన్మానించారు.

తిమ్మమ్మ మర్రిమాను వద్ద పర్యాటక శాఖ గైడ్‌గా ఎద్దుల మనోహర్ 25 ఏళ్లకు పైగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేతుల మీదుగా తండ్రి, కుమారుడు అవార్డులు అందుకున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జయరాం వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పర్యాటక రంగంలో సేవలను గుర్తించి అవార్డులు అందుకోవడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

తమ ప్రాంతానికి చెందిన తండ్రి, కుమారుడు ఇద్దరికీ ఒకే సందర్భంలో అవార్డులు లభించడం ఆనందంగా ఉందని జయరాం పేర్కొన్నారు.