BREAKING
thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
Date of Publish : 03 October 2026, 02:10 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
03 Oct, 2026 - 02:10 PM
10 వీక్షణలు

నంద్యాల: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నంద్యాలలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

మున్సిపల్ టౌన్ హాల్ నుంచి టెక్కే మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు, వివిధ వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రొమ్ము క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా చికిత్సను సకాలంలో పొందే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ర్యాలీ ద్వారా చాటిచెప్పారు.