BREAKING
thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు thumb ● ఆత్రేయపురం జెడ్పీటీసీ అభ్యర్థిగా గూడపాటి శ్రీనివాసరావు thumb ● తుపాను బాధితులకు అందుబాటులో ఉండి సేవలందించాలి thumb ● ఆత్రేయపురం మండలంలో 19 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ పోటీ thumb ● ఆత్రేయపురం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ thumb ● స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలకురాలు పి. ప్రశాంతి సమీక్ష thumb ● తొట్టంబేడు మండలంలో ఆసక్తికరంగా చిట్టత్తూరు ఎంపీటీసీ పోరు thumb ● మైదుకూరులో మాజీ కౌన్సిలర్‌పై దాడి? thumb ● మునుగోడు నియోజకవర్గంలోని మండలాలు కరువు మండలాలుగా ప్రకటన thumb ● అచ్చవెల్లి గంగమ్మను దర్శించుకున్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థి భారతి యాదవ్ thumb ● వేముల మండలంలో టీడీపీకి 8కి 8 ఎంపీటీసీ స్థానాలు
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:19 am
Posted by : కూనురు మధు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్ఎస్ నాయకుల అవగాహన

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 Oct, 2026 - 08:19 AM
11 వీక్షణలు

NTODAY NEWS : చిట్యాల 

గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు చిట్యాల పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ నాయకులు అవగాహన కల్పించారు. ఓటు హక్కుకు అర్హులైన పట్టభద్రులతో ఓటరు నమోదు చేయించారు.

ఈ సందర్భంగా అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ నాయకులు బొబ్బల శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్, రుద్రవరం సునీల్, జమాండ్ల చందు, మేకల ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.