BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 06 October 2026, 12:41 pm
Posted by : SEETHA KIRAN KUMAR

షేక్‌పేట లేడీస్ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థిని మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
06 Oct, 2026 - 12:41 PM
201 వీక్షణలు

హాస్టల్ నిర్వాహకుల మందలింపుతో మానసిక ఒత్తిడికి గురైందని తండ్రి ఫిర్యాదు

హైదరాబాద్: షేక్‌పేటలోని ఓ లేడీస్ హాస్టల్‌లో బీటెక్ చదువుతున్న 18 ఏళ్ల విద్యార్థిని మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూరుకు చెందిన కల్పన షేక్‌పేటలోని ఓ స్థానిక కాలేజీలో బీటెక్ చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది.

హాస్టల్‌లో భోజనం సరిగా అందించడం లేదని కల్పన ప్రశ్నించిందని, ఈ విషయమై హాస్టల్ నిర్వాహకులు ఆమెను మందలించినట్లు తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్వాహకుల మందలింపుతో తన కుమార్తె మానసిక ఒత్తిడికి గురైందని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో కల్పన హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

కల్పన మృతికి గల పూర్తి కారణాలు, హాస్టల్ నిర్వాహకుల వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తండ్రి చేసిన ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.