BREAKING
thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● నంద్యాల జిల్లాలో 28 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తింపు thumb ● తాను లేదు గాని ముగ్గురికి ప్రాణం పోసిన నంద్యాల మహిళ thumb ● ఆత్రేయపురంలో 17వ రోజుకు చేరిన వీఆర్ఎల సమ్మె thumb ● మునగపాకలో గాంధీ విగ్రహానికి అంగన్‌వాడీల వినతి thumb ● ఆత్రేయపురం మండల పరిషత్ కార్యాలయములో గాంధీ జయంతి వేడుకలు thumb ● మునగపాకలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు thumb ● మునగపాకలో వైసీపీ ఎస్సీ సెల్ నేతల ఆత్మీయ సమావేశం
Date of Publish : 03 October 2026, 12:15 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

బాలుడిని గొర్రెల కాపరిగా పనిలో పెట్టుకున్న ఘటనపై కేసు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
03 Oct, 2026 - 12:15 PM
14 వీక్షణలు

ప్రకాశం: మద్దిపాడు మండలం బోరవారిపాలెంలో బాలుడిని గొర్రెల కాపరిగా పనిలో పెట్టుకున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

పోలీసుల వివరాల ప్రకారం.. బోరవారిపాలెంకు చెందిన నాగయ్య ఓ మధ్యవర్తికి రూ.32,500 చెల్లించి నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలానికి చెందిన బాలుడిని గొర్రెల కాపరిగా పనిలో పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. స్పందించిన మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టి బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చినట్లు సమాచారం.

ఘటనపై మద్దిపాడు పోలీసులు నాగయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడిని పనిలో పెట్టుకున్న పరిస్థితులు, మధ్యవర్తి పాత్ర, నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.