BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 11 May 2026, 06:38 pm
Posted by : కూనురు మధు

చిన్నకాపర్తిలో ఉపాధి కూలీలకు ఆరోగ్య కిట్ల పంపిణీ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిన్నకాపర్తి
11 May, 2026 - 06:38 PM
287 వీక్షణలు

NTODAY NEWS  ఉపాధి హామీ కూలీల రక్షణ కోసం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న చిన్నకపర్తి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రత్యేక ఆరోగ్య కిట్లను ఉపాధి హామీ కూలీలకు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూలీలకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ​ఈ సందర్భంగా  మరియు ఆశా వర్కర్ల సహకారంతో కూలీలకు 

​ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు  డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు.

​వాటర్ బాటిల్స్ , ​పని ప్రదేశంలో చిన్నపాటి గాయాలు లేదా అత్యవసర చికిత్స నిమిత్తం. ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అందజేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు అప్రమత్తంగా ఉండాలని, పని మధ్యలో తగినంత విశ్రాంతి తీసుకుంటూ ద్రవ పదార్థాలు సేవించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, ఏఎన్ఎం సరస్వతి, ఉపాధి హామీ ఇంచార్జ్ ఉషారాణి మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు..