BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 25 August 2026, 08:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేట గ్రామంలో వర్షాలు కురవాలని ఆంజనేయ స్వామికి జలాభిషేకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 08:00 PM
95 వీక్షణలు

చిన్నంపేట గ్రామంలో వర్షాలు కురవాలని ఆంజనేయ స్వామికి జలాభిషేకం

చాట్రాయి, ఆగస్టు 25: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని అడవి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి నీటి అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇటీవల వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, వరుణ దేవుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురిపించాలని ప్రార్థించారు. వ్యవసాయం సజావుగా సాగి రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చిన్నంపేట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.