BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 06 April 2026, 08:41 pm
Posted by : కూనురు మధు

చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Apr, 2026 - 08:41 PM
655 వీక్షణలు

చిట్యాల డంపింగ్ యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఒకటో వార్డులో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి వెలువడుతున్న దట్టమైన పొగతో శివునేనిగూడెం గ్రామం పూర్తిగా కమ్మేసింది. అకస్మాత్తుగా వ్యాపించిన పొగ కారణంగా స్థానిక ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ​డంపింగ్ యార్డ్‌లో నిల్వ ఉన్న ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలకు మంటలు అంటుకోవడంతో, అవి వేగంగా విస్తరిస్తున్నాయి.. గాలి దిశ శివునేనిగూడెం వైపు ఉండటంతో, గ్రామం మొత్తం  పొగ  నిండిపోయింది.

​స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. .