BREAKING
thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Date of Publish : 19 June 2026, 02:15 pm
Posted by : కూనురు మధు

​చిట్యాలలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
19 Jun, 2026 - 02:15 PM
463 వీక్షణలు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్  గాంధీ జన్మదిన వేడుకలు చిట్యాల మున్సిపల్ కేంద్రంలోని కనకదుర్గమ్మ గుడి సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా రమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు అమోఘమైనవని, కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోకల దేవదాస్, మున్సిపల్ కౌన్సిలర్లు బొబ్బిలి సందీపరామ్ రెడ్డి, శ్రీమతి గాలి యాదమ్మ లింగయ్య, కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే కో-ఆప్షన్ సభ్యులు  పాటీ అరుణ మాధవరెడ్డి, బెల్లి సత్తయ్య, ఇమ్రాన్‌లతో పాటు పార్టీ ముఖ్య నాయకులు బూర్గు కృష్ణ, లింగస్వామి, దాసరి నరసింహ, సిలివేరు శేఖర్, కల్లూరు నర్సిరెడ్డి, జంపాల వెంకన్న, రెమదాల మధు, మెట్టు మనోహర్, శ్రీకాంతాచారి, సంతుసింగ్ తదితరులు పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.